నింగి నేల హద్దులున్నా ధరతి లో

హద్దులకు అంతు చిక్కని మీ అద్భుత రూపమెక్కడా!

మీ అద్భుత సృష్టి లో మీ పద హద్దులలో నా గమ్యం చేర్చువయ్యా !

ఓం శ్రీ కృష్ణ గురు నాధా నాధాయ! శ్రీ గురవే నమః