జగమెరిగిన జగనాథుడవు

By |2018-09-20T18:22:26+05:30September 20th, 2018|MyKrsna's Chitti|

ఈ జగతి కి మూలం నీవు... జీవం నీవు... మేం ఎంతటి వారీమయ్య ప్రాతినిధ్యాతకు.. జగతి కి జాగృతి నీవు, జగమెరిగిన జగనాథుడవు నీవు ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః