విశ్వనీయడవు

By |2016-10-22T12:28:09+05:30October 22nd, 2016|Teachings|

ఎందెందు వెతికిన అందందు కనిపించేవు ప్రతి ఒకటి లో తానొక్కటై వుండేవు విశ్వమంతా వ్యాపించిన విశ్వనీయుడవు నీవు ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః గురు కృప: కృష్ణకనౌస్