నా గమ్యం చేర్చువయ్యా !

By |2018-09-05T19:08:17+05:30September 5th, 2018|MyKrsna's Chitti|

నింగి నేల హద్దులున్నా ధరతి లో హద్దులకు అంతు చిక్కని మీ అద్భుత రూపమెక్కడా! మీ అద్భుత సృష్టి లో మీ పద హద్దులలో నా గమ్యం చేర్చువయ్యా ! ఓం శ్రీ కృష్ణ గురు నాధా నాధాయ! శ్రీ గురవే >>